KMR: మద్నూర్‌లో హసన్ టాక్లీలో ఈ నెల 30న నిర్వహించనున్న ప్రత్యేక కార్యక్రమానికి పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ హాజరుకానున్నారు. ఈ కార్యక్రమానికి మానవతావాదులు, ప్రజలు, నాయకులు, యువత పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని హసన్ టాక్లీ సర్పంచ్ నక్కేవార్ దత్తు పిలుపునిచ్చారు. సామాజిక సమానత్వం, మానవతా విలువల పరిరక్షణ కోసం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నమన్నారు.
తెలంగాణ
మద్నూర్‌కు రేపు మంద కృష్ణ మాదిగ రాక


