SRCL: కోనరావుపేట మండలంలోని అజ్మీర తండాలో తీజ్ ఉత్సవాలను గిరిజన మహిళలు శుక్రవారం ఘనంగా జరుపుకున్నారు. సేవాలాల్ మహారాజ్, జగదాంబ ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. బీజేపీ మండల అధ్యక్షుడు మిర్యాల్కర్ బాలాజీ, తండా సర్పంచ్ జయరాం, ఎస్టీ మోర్చా అధ్యక్షుడు వినోద్, నాయకులు పరశురాములు, జితేందర్ రెడ్డి, వికాస్, విజయ్, గణేష్ రెడ్డి, ప్రశాంత్ పాల్గొన్నారు.
తెలంగాణ
ఘనంగా తీజ్ ఉత్సవాలు..!


