హైదరాబాద్: 28°C
తెలంగాణ

గురుకులలో ఉద్యోగావకాశాలు

SRCL:రాయికల్ మండలం ఓడ్డేలింగాపూర్ గిరిజన సంక్షేమ మినీ గురుకుల పాఠశాలలో నైట్ వాచ్ ఉమెన్, ఆయా పోస్టులకు ఔట్‌సోర్సింగ్ విధానంలో నియామకాలు చేపట్టనున్నట్లు రీజినల్ కోఆర్డినేటర్ వెంకన్న తెలిపారు. 10వ తరగతి చదివిన ఎస్టీ మహిళలు అర్హులని, స్థానికులకు ప్రాధాన్యత ఉంటుందని పేర్కొన్నారు. సెప్టెంబర్ 7లోగా దరఖాస్తులు సమర్పించాలన్నారు.