HYD: రైల్వే ప్రయాణికులకు సులభమైన రాకపోకలు కల్పించడం కోసం దక్షిణ మధ్య రైల్వే ప్రణాళిక సిద్ధం చేస్తోంది. సికింద్రాబాద్, లింగపల్లి రైల్వే స్టేషన్లలో ట్రాఫిక్ అంచనా అధ్యయనాలను చేపట్టేందుకు సికింద్రాబాద్ డివిజన్, ఐఐటీ HYD సంస్థతో శుక్రవారం భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది. స్టేషన్ ప్రాంగణంలో పార్కింగ్, ట్రాఫిక్ అవరోధాల గుర్తింపు, సిగ్నళ్ల మెరుగుదలను అధ్యాయనం చేయనున్నారు.
తెలంగాణ
రైల్వే స్టేషన్‌లో రద్దీకి ప్రణాళిక సిద్ధం


