HNK: హసన్‌పర్తి మండలం అర్వపల్లి చెందిన సైద్ జానీ (45) అనారోగ్య సమస్యలతో మనస్తాపానికి గురై మృతి చెందాడు. ఏడాది నుంచి క్షయ వ్యాధితో బాధపడుతున్న జానీ గురువారం రాత్రి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. శుక్రవారం సిద్దాపూర్ సమీపంలోని కొమటికుంట బండల వద్ద మృతదేహం లభ్యమైంది. భార్య మౌలాన్‌బీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ మహేందర్ తెలిపారు.
తెలంగాణ
అనారోగ్య సమస్యలతో వ్యక్తి మృతి!


