హైదరాబాద్: 28°C
తెలంగాణ

కేతకీ క్షేత్రానికి పోటెత్తిన భక్తులు

SRD: జిల్లాలోని ఝరాసంగంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ కేతకీ సంగమేశ్వర స్వామి ఆలయం శ్రావణ శనివారం సందర్భంగా భక్తజనసందోహంతో కిటకిటలాడింది. 'దక్షిణ కాశీ'గా విరాజిల్లుతున్న ఈ క్షేత్రంలో స్వామివారికి అర్చకులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. భక్తులు అమృత గుండంలో స్నానాలు ఆచరించి తమ మొక్కులు చెల్లించుకున్నారు.