WGL: తల్లి అంత్యక్రియలు ముగియక ముందే కుమారుడు మృతి చెందిన ఘటన ఐనవోలులో చోటుచేసుకుంది. మల్లికాంబ అనారోగ్యంతో గురువారం రాత్రి MGM ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆమెకు ఇద్దరు కూమారులు ఉన్నారు. నిన్న తల్లి అంతిమయాత్ర జరుగుతుండగానే రవి తీవ్ర అస్వస్థతకు గుర్యయ్యాడు. దీంతో వెంటనే స్థానికులు ఆసుపత్రికి తరలిస్తుండగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
తెలంగాణ
తల్లి మరణం తట్లుకోలేక తనయుడు మృతి!


