హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉచిత కుట్టు మిషన్లకు దరఖాస్తుల ఆహ్వానం

KMR: బీసీ వర్గానికి చెందిన మహిళలు ఇందిరమ్మ ఉచిత కుట్టు మిషన్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని బిబిపేట ఎంపీడీవో గంగాధర్ తెలిపారు. ప్రభుత్వం 100 శాతం సబ్సిడీపై వీటీని అందిస్తోందని, బీసీ మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆసక్తి కలిగిన అర్హులైన మహిళలు వచ్చేనెల 15వ తేదీలోగా పూర్తి వివరాలతో ఆన్‌లైన్‌లో దరఖాస్తు సమర్పించాలని సూచించారు.