ASF: మహాత్మ జ్యోతిబాపూలే బాలుర పాఠశాల, కళాశాల ప్రిన్సిపాల్ శ్వేత సస్పెండ్ అయినట్లు ఉన్నతాధికారులు తెలిపారు. పాఠశాలలో అక్రమ అడ్మిషన్లు జరుగుతున్నాయంటూ ఫిర్యాదు రావడంతో అధికారులు విచారణ చేపట్టారు. ఆరోపణలపై చర్యల్లో భాగంగా ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేసినట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు.
తెలంగాణ
జ్యోతిబాపూలే స్కూల్ ప్రిన్సిపాల్ సస్పెండ్..!


