KMM: డీప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క శనివారం, ఆదివారం జిల్లాలో పర్యటించనున్నట్లు ఆయన క్యాంపు కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు. శనివారం బోనకల్‌లో బీఎల్‌ఏలు, ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించనున్నారు. ఆదివారం చింతకాని మండలంలోని కొదుమూరు,లచ్చగూడెం,చింతకాని,నాగిలిగొండ,నారాయణపురం గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు వారు తెలిపారు.
తెలంగాణ
నేడు, రేపు జిల్లాలో డిప్యూటీ సీఎం పర్యటన


