విశాఖ ప్రధాన న్యాయస్థానం పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా శోభన్‌బాబు నియమితులయ్యారు. ఈ సందర్బంగా విశ్వజిత్ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా ప్రధాన న్యాయస్థానంలో దాఖలయ్యే అన్ని క్రిమినల్ కేసుల్లో ప్రభుత్వం తరఫున ఆయన వాదిస్తారు. శోభన్‌బాబు నియామకంపై న్యాయవాదుల మసంఘ అధ్యక్షుడు నమ్మి సన్యాసిరావు, పలువురు న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు
ఆంధ్రప్రదేశ్
పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా శోభన్ బాబు


