NZB: విదేశాల్లో ఉన్నత విద్యకు బీసీ ఈబీసీలకు మహాత్మా జ్యోతిబా ఫూలే ఓవర్సీస్ విద్యానిధి కింద 2026 ఫాల్ సెషన్‌కు సెప్టెంబర్ 1-30 వరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు అధికారులు చెప్పారు. మొత్తం 350 మంది (బీసీ-250, ఈబీసీ-100) ఎంపిక చేయనున్నారు. PG/PhD కోర్సులకు వర్తింస్తుదని తెలిపారు. మరిన్ని వివరాలకు telanganaepass.cgg.gov.in సంప్రదించాలని సూచించారు.
తెలంగాణ
విదేశాల్లో ఉన్నత విద్యకు అవకాశం


