హైదరాబాద్: 28°C
తెలంగాణ

నిజాయితీ చాటుకున్న ఆటో డ్రైవర్

MBNR: దేవరకద్రకు చెందిన నందిని(25) మహబూబ్‌నగర్ బస్టాండ్ వద్ద ఆటో ఎక్కి అశోక్ టాకీస్ చౌరస్తాలో దిగారు. ఆమె బ్యాగును ఆటోలోనే మర్చిపోయారు. బ్యాగులో 5 గ్రాముల బంగరం, విలువైన వస్తువులను గుర్తించిన ఆటో డ్రైవర్ కుమ్మరి ఆంజనేయులు బ్యాగును ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో అప్పగించి తన నిజాయితీని చాటుకున్నారు. పోలీసులు బ్యాగులో ఉన్నా ఆధార్ ద్వారా బాధితురాలుకి అందజేశారు.