హైదరాబాద్: 28°C
తెలంగాణ

శ్రీరాంసాగర్ నీటిమట్టం వివరాలు

NZB: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు SRSPలో శనివారం ఉదయం 6 గంటల వరకు నీటిమట్టం 1079.90 అడుగులుగా నమోదైంది. ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 44.713 TMCగా ఉంది. గత ఏడాది ఇదే సమయానికి నీటిమట్టం 1086.60 అడుగులు, నిల్వ 65.135 TMCగా ఉండగా, ప్రస్తుతం గతేడాదితో పోలిస్తే నీటి నిల్వ తక్కువగా ఉందని ప్రాజెక్ట్ అధికారులు వెల్లడించారు.