MNCL: పెంచికల్పేట్, ఎల్కపల్లి, బొంబాయిగూడ, మొట్లగూడ తదితర గ్రామాల్లో వీధి కుక్కల బెడదతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొం టున్నారు. రోడ్లపై వెళ్లే ద్విచక్రవాహనాల వెంట కుక్కలు పరుగెత్తడంతో చోదకులు భయాందోళనకు గురవుతున్నారు. పాఠశాలకు వెళ్లే విద్యార్థు లను వెంబడిస్తున్నాయి. అధికారులు స్పందించి తక్షణ చర్యలు తీసుకో వాలని స్థానికులు కోరుతున్నారు.
తెలంగాణ
వీధి కుక్కల బెడద.. చర్యలు ఏవి..!


