ADB: ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో మెస్రం వంశీయులు నాగోబా దేవునికి నోవాంగ్ పూజను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. శుక్రవారం గోండు ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాల ప్రకారం పూజా కార్యక్రమం చేపట్టి కొత్త ధాన్యాలను నాగోబాకు సమర్పించారు. కార్యక్రమంలో నాగోబా పీఠాధిపతి మెస్రం వెంకట్రావు పటేల్, బాధిరావు పటేల్,మెస్రం కోసేరావు, ప్రధాన్ మెస్రం దాదిరావు,పాల్గొన్నారు.
తెలంగాణ
ఘనంగా నాగోబా నోవాంగ్ పూజ


