హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు ప్రారంభం

NRML: శ్రీకృష్ణాష్టమిని వేడుకలను పురస్కరించుకుని కుంటాలలోని ప్రాచీన శ్రీకృష్ణ దేవాలయం, హనుమాన్ ఆలయాల్లో సప్తమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. కార్యక్రమంలో భాగంగా బాజాభజంత్రీలతో ఆలయాల వద్ద జెండాలను ప్రతిష్టించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్ జక్కుల గజేందర్, ఉపసర్పంచ్ వెంకటరమణ, గ్రామపెద్దలు తదితరులు పాల్గొన్నారు.