ASF: రెబ్బెన మండలం కిష్టాపూర్ కు చెందిన బట్టి లస్మక్క(85) అనే వృద్ధురాలు బావిలో దూకి ఆత్మహత్య చేసుకుందని SI వెంకటకృష్ణ తెలిపారు. లస్మక్క కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతుండగా ఆస్పత్రుల్లో చూపిస్తున్నా నయం కాలేదు. ఈ క్రమంలో గురువారం ఇంట్లో నుంచి వెళ్లిపోగా వెతికే క్రమంలో బావిలో వృద్ధురాలి మృతదేహం కనిపించింది.కేసు నమోదు చేసి నట్లు పేర్కొన్నారు.
తెలంగాణ
బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న వృద్ధురాలు


