హైదరాబాద్: 28°C
తెలంగాణ

లంచం అడిగితే ఇలా ఫిర్యాదు చేయండి

VKB: జిల్లాలో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ దరఖాస్తుల ఫైళ్లను ఫార్వర్డ్ చేసేందుకు కొందరు జీపీలు, సిబ్బంది డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఎవరైనా లంచం అడిగితే భయపడకుండా ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064కు ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణిలో కలెక్టర్, ఆర్డీవోకు నేరుగా ఫిర్యాదు చేయవచ్చని పేర్కొన్నారు.