WNP: ప్రభుత్వ గోదాం నుంచి రేషన్ బియ్యాన్ని తూకం చేసి డీలర్లకు పంపిణీ చేయాలని జిల్లా రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షుడు బచ్చు రాం కోరారు. ప్రతినెలా సుమారు 5 క్వింటాళ్ల బియ్యం తక్కువగా వస్తుండటంతో డీలర్లు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్య పరిష్కారానికి రేషన్ డీలర్లు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ
'రేషన్ బియ్యం తూకం చేసి డీలర్లకు ఇవ్వాలి'


