ప్రకాశం: మార్కాపురం నియోజకవర్గ పాల్ మేనేజ్‌మెంట్ క్లస్టర్ ఇంచార్జ్ కందుల రామిరెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం కలిశాలతో ఊరేగింపు నిర్వహించారు. పట్టణంలోని చెన్నకేశవ స్వామి ఆలయం నుంచి గంగమ్మ తల్లి ఆలయం వరకు భారీ సంఖ్యలో మహిళలు కలిశాలతో ఊరేగింపు నిర్వహించి గంగమ్మ తల్లికి అభిషేకం కార్యక్రమం నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్
గంగమ్మ తల్లికి మహిళల అభిషేకాలు


