హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

30న జిల్లా ఖోఖో జట్ల ఎంపిక

BPT: ఈ నెల 30న ఉ.9నుంచి నకరికల్లులో వంగా వెంకటరెడ్డి జెడ్పీ పాఠశాలలో ఉమ్మడి గుంటూరు జిల్లా జూనియర్ బాల బాలికల ఖోఖో జట్ల ఎంపికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఖోఖో అసోసియోషన్ సెక్రటరీ చింతా పుల్లయ్య ఒక ప్రకటనలో తెలిపారు. క్రీడాకారులు 2008 అక్టోబర్ 31 తర్వాత జన్మించిన వారై ఉండాలన్నారు. సెప్టెంబర్ 13-15 వరకు ఎన్‌టీఆర్ జిల్లా కంచిక చర్లలో రాష్ట్ర స్థాయి పోటీలు ఉంటాయని పేర్కొన్నారు.