హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గుండ్లకమ్మ బ్రిడ్జిపై స్కూటీ దగ్ధం..!

ప్రకాశం: అద్దంకి మండలంలో దర్శి రోడ్‌లో ఉన్న గుండ్లకమ్మ బ్రిడ్జి వంతెన‌పై గుర్తు తెలియని స్కూటీ శనివారం తెల్లవారుజామున దగ్ధమైంది. షార్ట్ సర్క్యూట్ వలన స్కూటర్ దగ్ధమై ఉంటుందని స్థానికులు అంటున్నారు. ఈ స్కూటీ ఎవరిది అనేది పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. స్కూటీ ప్రమాదవశాత్తు దగ్ధమైందా లేక మరే కారణమైన ఉండి ఉంటుందా అనే చర్చ జరుగుతుంది.