హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు తాడేపల్లిలో పవర్ కట్

GNTR: తాడేపల్లి 220/132 కేవీ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ లైన్ల ఏర్పాటు పనుల కారణంగా శనివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఉంటుందని విద్యుత్‌ శాఖ డీఈఈ అనిల్‌ బాబు తెలిపారు. నులకపేట, ఉండవల్లి, సీతానగరం, ప్రకాశ్‌నగర్‌ తదితర ప్రాంతాల వినియోగదారులు సహకరించాలని కోరారు.