హైదరాబాద్: 28°C
తెలంగాణ

మెట్ పల్లి తహసీల్దార్ సస్పెండ్..!

JGL: మెట్‌పల్లి తహసీల్దార్ నీత సస్పెండ్ అయ్యారు. భూ భారతి రీ-సర్వే, ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (SIR) ప్రక్రియలో తీవ్ర నిర్లక్ష్యం, పనుల్లో జాప్యం నెలకొందని గుర్తించిన కలెక్టర్ ఆమెపై సస్పెన్షన్ వేటు వేసినట్లు ఆర్డీవో నరసింహారావు తెలిపారు. తక్షణమే ఆమె స్థానంలో ముక్తార్ పాషాను మెట్‌పల్లి ఇన్‌ఛార్జ్ తహసీల్దార్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.