NLR: ఉదయగిరి మండలంలోని బిజ్జంపల్లి, గండిపాలెం క్లస్టర్ కేంద్రంలో శనివారం సమావేశం నిర్వహిస్తున్నట్లు ఎంఈవోలు వెంకటేశ్వర్లు, శ్రీనివాసులు ఒక ప్రకటన ద్వారా పేర్కొన్నారు. సంబంధిత పరిధిలోని 50 శాతం ఎస్జీటీ ఉపాధ్యాయులు తప్పనిసరిగా హాజరుకావాలని సూచించారు. సమావేశానికి ఎలాంటి సెలవులు అనుమతించబోమని స్పష్టం చేశారు. సమావేశానికి హాజరు కావాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
నేడు ఉపాధ్యాయులకు క్లస్టర్ సమావేశాలు


