CTR: జిల్లాలోని రాఘవేంద్ర స్వామి మృత్తిక బృందావనంలో ఇవాళ్టి నుంచి 31 వరకు ఆరాధన ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు. ఇందులో భాగంగా ఈరోజు శ్రీనివాస కళ్యాణం, రథోత్సవం, 30న ప్రత్యేక పూజలు, హోమాలు, భజనలు, 31న కుంకుమార్చన, రథోత్సవం, ఆరాధన మహోత్సవం నిర్వహిస్తామన్నారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరుకావాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
నేటి నుంచి ఆరాధన ఉత్సవాలు


