హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేపు జిల్లాకు రానున్న కేంద్ర మంత్రి

VKB: జిల్లాకు ఈనెల 30న కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి రానున్నట్లు బీజేపీ నియోజకవర్గ కోఆర్డినేటర్ వడ్ల నందు తెలిపారు. జిల్లా కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పర్యటనలో భాగంగా వికారాబాద్ రైల్వే స్టేషన్‌లో జరుగుతున్న అభివృద్ధి పనులను కేంద్ర మంత్రి పరిశీలించనున్నట్లు వెల్లడించారు.