హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేపు మహిళల క్రికెట్ ఎంపిక పోటీలు

MNCL: మహిళల జిల్లా క్రికెట్ ఎంపిక పోటీలను ఈనెల 30న మంచిర్యాల జిల్లా కేంద్రంలోని జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో నిర్వహించనున్నట్లు అసోసియేషన్ సెక్రటరీ కోదాటి ప్రదీప్ ఓ ప్రకటనలో తెలిపారు. హాజరయ్యే అభ్యర్థులు వారి సొంత కిట్, తెల్లటి డ్రెస్, ఆధార్, బర్త్ సర్టిఫికెట్ తీసుకురావాలన్నారు.మహిళా క్రికెట ర్లు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.