PDPL: రామగుండం ఆర్ఎఫ్‌సీఎల్ ఎరువుల కర్మాగారంలో సాంకేతిక లోపం తలెత్తడంతో 4 రోజులుగా యూరియా ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. అధికారులు మరమ్మతులు చేపట్టారు. ఖరీఫ్ సీజన్‌లో వరుసగా షట్‌డౌన్లు జరుగుతుండటంతో తెలంగాణతో పాటు దక్షిణాది రాష్ట్రాలకు యూరియా సరఫరాకు ఆటంకం కలుగుతోందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ
ఎరువుల కర్మగారంలో నిలిచిన ఉత్పత్తి


