హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు ఈ గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేత

KKD: ప్రత్తిపాడు మండలంలోని ఒమ్మంగి, ధర్మవరం ఫీడర్ల పరిధిలో శనివారం లైన్ మరమ్మతులు, చెట్ల కొమ్మల తొలగింపు తదితర పనుల చేపడుతున్నందున రాచపల్లి, ఒమ్మగి, ధర్మవరం గ్రామాల్లో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదని అధికారులు తెలిపారు. ఈ అంతరాయానికి వినియోగదారులు సహకరించాలని కోరారు.