హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఘనంగా కుంకుమార్చన కార్యక్రమం

NLR: బుచ్చి పట్టణంలోని కనకదుర్గమ్మ ఆలయంలో శ్రావణమాసం సందర్భంగా పూజలు జరిగాయి. ఆలయ గౌరవ అధ్యక్షుడు పుట్టా లక్ష్మి సుబ్రహ్మణ్యం నాయుడు ఆధ్వర్యంలో కుంకుమార్చన కార్యక్రమంతో పాటు అమ్మవారి పల్లకి సేవలు అర్చకులు వైభవంగా జరిపారు. భక్తులు భారీగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.