హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆధార్ సేవా కేంద్రాన్ని ప్రారంభించిన కలెక్టర్

SRPT: సూర్యాపేట పట్టణంలో నూతన ఆధార్ సేవా కేంద్రాన్ని శుక్రవారం జిల్లా కలెక్టర్ తేజస్ నంద లాల్ పవార్, యూఐడీఐఎ డిప్యూటీ డైరెక్టర్ రంగనాధ్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. సూర్యాపేట పట్టణంలో ఆధార్ నమోదుతో పాటు సవరణలు కూడా చేయడానికి సేవా కేంద్రాన్ని ప్రారంభం చేసుకోవడం సంతోషంగా ఉందని చెప్పారు.