MNCL: భూముల రీ-సర్వే నిర్వహణలో అధికారులు నిబంధనలకు లోబడి విధులు నిర్వర్తించాలని కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. కోటపల్లి MRO కార్యాలయాన్ని సందర్శించిన ఆయన తహసీల్దార్ రాఘవేంద్ర, MPDO నాగేశ్వర్రెడ్డితో కలిసి ఎస్ఐఆర్, భూముల రీ-సర్వే ప్రక్రియపై సమీక్షించారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో నోటీసుల జారీ ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని ఆదేశించారు.
తెలంగాణ
'భూముల రీ-సర్వే విధులు నిర్వర్తించాలి'


