MNCL: ప్రజలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా నిరంతరాయంగా సరఫరా చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆదేశించారు. చెన్నూర్ పట్టణంలో అమృత్ 2.0 పథకం నీటి ట్యాంక్ పనులను పరిశీలించారు. ట్యాంక్ నిర్మాణం, పైపులైన్ పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలని సూచించారు. అనంతరం గిరిజన సంక్షేమ పాఠశాలలో కొనసాగుతున్న అదనపు గదుల నిర్మాణ పనులను పరిశీలించారు.
తెలంగాణ
'ఇబ్బందులు లేకుండా సరఫరా చేయాలి'


