హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సీఎం పర్యటనపై కలెక్టర్ సమీక్ష

W.G: సెప్టెంబర్ 1న నరసాపురం నియోజకవర్గంలోని మొగల్తూరులో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో భీమవరం కలెక్టరేట్‌లో కలెక్టర్ నాగరాణి, ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మి, జాయింట్ కలెక్టర్ కల్పశ్రీలతో కలిసి ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. హెలిపాడ్, బందోబస్తు, పార్కింగ్, తాగునీరు, పారిశుధ్య ఏర్పాట్లను సమన్వయంతో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.