SKLM: ఆమదాలవలస సబ్ స్టేషన్ పరిధిలోని శనివారం విద్యుత్ మరమ్మత్తుల పనులు కారణంగా విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు విద్యుత్ శాఖ ఈఈ పైడి.యోగేశ్వరరావు తెలిపారు. ఉ. 9 నుంచి మ. 1 గంట వరకు చింతాడ, సొట్టవాని పేట, అక్కి వలస, పంతులు పేట తదితర ప్రాంతాల్లో సరఫరా ఉండదని తెలిపారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
నేడు ఈ ప్రాంతాలలో పవర్ కట్


