హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

యువత ఉజ్వల భవిష్యత్తుకు క్రీడలు పునాది: కలెక్టర్

TPT: యువత ఉజ్వల భవిష్యత్తుకు క్రీడలు పునాది వంటిదని తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్ అన్నారు. తిరుపతిలో నిర్వహించిన అమరావతి ఛాంపియన్‌షిప్ రాష్ట్రస్థాయి క్రీడల ముగింపు సందర్భంగా క్రీడాకారులతో కలిసి డ్రగ్స్ వ్యతిరేక అవగాహన సదస్సు నిర్వహించారు. గంజాయి సేవించిన, విక్రయించిన, రవాణా చేసిన చట్టరీత్యా నేరమని వారిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని ఆయన స్పష్టం చేశారు.