హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రభుత్వ పథకాలు పక్కాగా అమలు చేయాలి: కలెక్టర్

GNTR: ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో పక్కాగా అమలయ్యేలా అధికారులు, సిబ్బంది సమర్థవంతంగా పర్యవేక్షించాలని గుంటూరు జిల్లా కలెక్టర్ సి.యం. సాయికాంత్ వర్మ ఆదేశించారు. ప్రజలకు ప్రభుత్వ పథకాల పూర్తి ప్రయోజనం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజల్లో ప్రభుత్వ పథకాలపై సానుకూల అభిప్రాయం కలిగేలా అధికారులు పనిచేయాలని పేర్కొన్నారు.