హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కొనకొండ్ల రాజేష్‌ను కలిసిన నూతన ఎమ్మెల్సీ

ATP: నూతనంగా ఎమ్మెల్సీగా నియమితులైన దలవాయి రమాదేవి బీజేపీ జిల్లా అధ్యక్షులు కొనకొండ్ల రాజేష్‌ను పార్టీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎన్డీఏ కూటమి ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలను పరిష్కరించే దిశగా కలిసి పనిచేద్దామని ఆయన కోరారు. ఇరు నాయకులు పలు అంశాలపై చర్చించారు.