GNTR: స్థానిక సంస్థల ఎన్నికలకు జనసేన పార్టీ పకడ్బందీగా సిద్ధమవుతోంది. ఎన్నికల వ్యూహం ఎలా ఉండాలనేది పార్టీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నిర్ణయిస్తారని,నాదెండ్ల మనోహర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ సెంటర్‌లో శుక్రవారం నిర్వహించిన జనసేన ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఆంధ్రప్రదేశ్
'స్థానిక పోరులో జనసేన బలం చూపిద్దాం'


