KKD: ZPTC సభ్యురాలు శైలజ శుక్రవారం కాకినాడ జిల్లా పరిషత్ సమావేశంలో పలు కీలక సమస్యలను ప్రస్తావించారు. ప్రజలు తన దృష్టికి తీసుకొచ్చిన ప్రతి సమస్యను జిల్లా సమావేశంలో లేవనెత్తినట్లు ఆమె తెలిపారు. గతంలో ZPTCలకు నేరుగా నిధులు అందేవని, ప్రస్తుతం ఆ నిధులు ఎమ్మెల్యేలు, మంత్రుల ద్వారా కేటాయించబడటంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.
ఆంధ్రప్రదేశ్
జడ్పీటీసీలకు నిధులు ఎక్కడ?


