E.G: రాజమండ్రి కార్పొరేషన్‌లో విలీనం కాకుండా మినహాయించిన పంచాయతీల్లో త్వరలోనే ఎన్నికలు జరుగుతాయని రాజానగరం MLA బత్తుల బలరామకృష్ణ తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దివాన్చెరువు, పాలచర్ల, గాడాల, నిడిగట్ల, మధురపూడి, బూరుగుపూడి, వెలుగుబంద, చక్రద్వారబంధం తదితర పంచాయతీలను విలీనం నుంచి మినహాయించామని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
విలీనం కానీ పంచాయతీల్లో త్వరలోనే ఎన్నికలు: MLA


