హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు ఈ ప్రాంతాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం

E.G: మల్లయ్య పేట 33/11 కేవీ సబ్‌‌స్టేషన్ పరిధిలో పుష్కరాల పనుల నిమిత్తం శనివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఎలక్ట్రికల్ ఈఈ నక్కపల్లి శామ్యూల్ శుక్రవారం తెలిపారు. కాతేరు గ్రామంలోని సంజీవ్‌నగర్, హెచ్‌పీ గ్యాస్ గోడౌన్ ఏరియా, వేణుగోపాలపురం, మిలిటరీ కాలనీ, శాంతినగర్, సచివాలయం-2 ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఉండదన్నారు.