VZM: కొత్తవలస ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో శుక్రవారం జరిగిన అగ్ని ప్రమాదంలో పూరిగుడిసెతో పాటు 18 మోటార్‌సైకిళ్లు, 3 సైకిళ్లు దగ్ధమయ్యాయి. సుమారు రూ.4.80 లక్షల నష్టం వాటిల్లినట్లు అగ్నిమాపక అధికారులు అంచనా వేశారు. విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు తెలిపారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.
ఆంధ్రప్రదేశ్
'అగ్ని ప్రమాదంలో 18 బైకులు దగ్ధం'


