హైదరాబాద్: 28°C
తెలంగాణ

మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన ఎస్సై

PDPL: ధర్మారం ఎస్సైగా ఇటీవల బదిలీపై వచ్చిన ఎంబడి శ్రీకాంత్ శుక్రవారం సాయంత్రం ధర్మపురిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రికి పుష్పగుచ్ఛం అందజేశారు. అనంతరం మండలంలో శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజలకు మెరుగైన పోలీసు సేవలు అందించడంపై చర్చించారు.