ADB: జిల్లాలో ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. శుక్రవారం పట్టణంలోని తిరుపల్లి పోలింగ్ కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అర్హులైన ఏ ఒక్కరూ జాబితా నుంచి తొలగిపోకుండా నిబద్ధతతో పనిచేయాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు.
తెలంగాణ
'ఓటరు జాబితా సవరణ పారదర్శకంగా ఉండాలి'


