PLD: 41వ జాతీయ నేత్రదాన ప్రచార పక్షోత్సవాల సందర్భంగా పల్నాడు రెడ్‌క్రాస్ సొసైటీ, డాక్టర్ ఎం.వి. రెడ్డి కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో ఈ నెల 29న సాయంత్రం 5 గంటలకు రెడ్‌క్రాస్ భవనంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించనున్నారు. ప్రముఖ కంటి వైద్యులు పరీక్షలు నిర్వహించి అవసరమైన సూచనలు అందించనున్నారు. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు.
ఆంధ్రప్రదేశ్
నేడే రెడ్ క్రాస్ భవనంలో ఉచిత కంటి వైద్య శిబిరం


