హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

దొంగతనం కేసులో నిందితుడు అరెస్ట్

కోనసీమీ: కొత్తపేట ఆర్ఎస్ నగర్‌లో హెడ్ కానిస్టేబుల్ చెల్లిబోయిన రాంబాబు ఇంట్లో జరిగిన చోరీ కేసులో తణుకుకు చెందిన నగరపు ఈశ్వరరావు(44)ను శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి రూ. 25 లక్షల విలువైన 23 కాసుల బంగారం, 880 గ్రాముల వెండి, బైక్, 2 ఇనుప రాడ్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడికి కోర్టు 15రోజులు రిమాండ్ విధించింది.