కోనసీమ: ముక్కామల విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలో శనివారం పవర్ కట్ ఉంటుందని అమలాపురం EE తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కరెంటు సరఫరా నిలిపివేస్తామన్నారు. ముక్కామల, నేదునూరు, పెదపాలెం, పుల్లేటికుర్రు, వ్యాఘేశ్వరం, చినలంక, ఇరుసుమండ, మోడేకుర్రు, రాకుర్తివారిపాలెం, వక్కలంక, పశుపల్లి, కముజువారిపాలెం, శ్రీరామపురం ప్రాంతాలకు కరెంటు సరఫరా ఉండదన్నారు.
ఆంధ్రప్రదేశ్
నేడు ఈ గ్రామాలలో విద్యుత్ సరఫరాకి అంతరాయం


